-
Home » Poco F4 5G price in India
Poco F4 5G price in India
Poco F4 5G : పోకో నుంచి 5G కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
June 23, 2022 / 07:34 PM IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి జూన్ 23న పోకో F4 5G ఫోన్ లాంచ్ అయింది.