-
Home » Poco F5 5G
Poco F5 5G
మే 2024లో రూ. 35వేల లోపు 4 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Mobile Phones 2024 : ఈ మేలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో వన్‌ప్లస్ 11ఆర్ 5జీ సహా మరో 3 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
ఈ ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల స్మార్ట్ఫోన్లు మీకోసం..!
Best Phones in India : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫిబ్రవరిలో రూ. 35వేల లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన టాప్ 4 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు మీకోసం..!
Best phones in India 2024 : ఈ జనవరిలో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
ఈ నెలలో రూ.35వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ స్మార్ట్ఫోన్లు మీకోసం..!
Best phones in India : 2023 డిసెంబర్లో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఐక్యూ నియో 7 ప్రో 5జీ, పోకో ఎఫ్5 5జీ , మోటోరోలా ఎడ్జ్ 40 5జీ వంటి మరెన్నో ఫోన్లు ఉన్నాయి.
అక్టోబర్ 2023లో భారత్‌లో రూ. 35వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
Best smartphones in India : ఈ అక్టోబర్‌లో భారత మార్కెట్లో రూ. 35వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో (Poco F5 5G) సహా మరో 2 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
Honor 90 Price in India : హానర్ 90 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Honor 90 Price in India : భారత మార్కెట్లో హానర్ 90 సిరీస్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. త్వరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Flipkart Big Bachat Sale : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్.. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Flipkart Big Bachat Dhamaal Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?
Poco F5 5G Launch : భారత మార్కెట్లో పోకో F5 5G లాంచ్ అయింది. లేటెస్ట్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.