-
Home » Poco F5 5G launch In India
Poco F5 5G launch In India
Poco F5 5G Launch : రూ. 30వేల లోపు ధరకే పోకో F5 5G ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పటినుంచంటే?
May 9, 2023 / 08:00 PM IST
Poco F5 5G Launch : భారత మార్కెట్లో పోకో F5 5G లాంచ్ అయింది. లేటెస్ట్ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌తో వచ్చింది. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉంది.