Home » Poco F6 5G Launch Offers
Poco F6 5G Sale : ఈ ఫోన్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో రెండు వేరియంట్లలో వస్తుంది. పోకో F6 5జీ ఫోన్ 1.5కె రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.