Home » Poco F6 Launch
Poco F6 Launch : పోకో F6 ఫోన్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. పోకో F5 అప్‌గ్రేడ్ వెర్షన్ మే 23న ప్రకటించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా.
Redmi Note 13 Pro Turbo : రెడ్మి నోట్ 13ప్రో టర్బో స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎఫ్6 ఫోన్‌గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.