-
Home » Poco F6 Specs
Poco F6 Specs
ఈ నెల 23న పోకో F6 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
May 18, 2024 / 11:21 PM IST
Poco F6 Launch : పోకో F6 ఫోన్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. పోకో F5 అప్గ్రేడ్ వెర్షన్ మే 23న ప్రకటించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా.