Home » Poco M4 Pro
Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పలు కేటగిరీలపై డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తుంది. 8 రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తుంది.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం Poco నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ M4 Pro ఫిబ్రవరి 28న లాంచ్ కానుంది. 5G వేరియంట్ లాంచ్ అయిన కొన్నిరోజుల ముందే మార్కెట్లోకి లాంచ్ అయింది.