Home » Poco M4 Series
Poco M5 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త M సిరీస్ భారత మార్కెట్లోకి వచ్చింది. ట్రిపుల్ కెమెరాలతోపాటు 5000mAh భారీ బ్యాటరీతో భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. Poco M4 సిరీస్ సక్సెసర్ కొన్ని అప్గ్రేడ్లతో వస్తుంది.