Home » Poco M5 first sale Price
Poco M5 First Sale in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త బడ్జెట్ (Poco M5) ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో Poco M5 ఆక్టా-కోర్ 6nm MediaTek Helio G99 SoC వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది.