Home » Poco M6 4G Key Features
Poco M6 4G Launch : పోకో M6 5జీ, పోకో M6 ప్రో 5జీ, పోకో M6 ప్రో 4జీ హ్యాండ్సెట్లలో చేరే ఫోన్ లాంచ్ తేదీని కూడా కంపెనీ ప్రకటించింది. బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్లలో పోకో M6 ప్లస్ 5జీ వేరియంట్ కనిపించింది.