Home » Poco M6 Plus 5G India
Poco M6 Plus 5G Launch : టిప్‌స్టర్ ప్రకారం.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈథ చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.