-
Home » Poco M6 Pro Launch
Poco M6 Pro Launch
పోకో నుంచి సరికొత్త ప్రో వెర్షన్ ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ తెలిసిందోచ్..!
January 7, 2024 / 09:55 PM IST
Poco M6 Pro India Launch : పోకో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 11న భారత మార్కెట్లో పోకో ఎం6 ఫోన్ లాంచ్ కానుంది. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?