Home » Poco M7 Pro 5G Series Launch
Poco M7 Pro 5G Series : పోకో కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ తేదీని ఫ్లిప్కార్ట్ ధృవీకరించింది. కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. పోకో సి-సిరీస్ స్మార్ట్ఫోన్ సోనీ కెమెరాతో వస్తుందని టీజ్ చేసింది.