-
Home » Poco Pad 5G Offers
Poco Pad 5G Offers
పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
August 23, 2024 / 06:22 PM IST
Poco Pad 5G Launch : ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ రూ.24,999కి అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.