Home » Poco Smartphone
Poco M5 4G in India : భారత మార్కెట్లో Poco స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే నెల (సెప్టెంబర్) ప్రారంభంలో Poco M5 4Gగా కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ కానుంది. 91Mobiles ప్రకారం.. కొత్త Poco M-సిరీస్ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ G99 చిప్సెట్తో వస్తోంది.