-
Home » Poco X4 Pro
Poco X4 Pro
Poco X4 Pro : మార్చి 28న Poco X4 Pro స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
March 23, 2022 / 11:43 PM IST
Poco X4 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. మార్చి 28న అధికారికంగా Poco X4 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.