Home » Poco X5
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలైంది.. అనేక బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. జూన్ 10 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 14 వరకు కొనసాగుతుంది.
Poco X5 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్సైట్లలో గుర్తించారు.