-
Home » Poco X5 5G Launch in India
Poco X5 5G Launch in India
Poco X5 5G Launch in India : రూ. 20వేల లోపు ధరకే పోకో X5 5G ఫోన్ వచ్చేస్తోంది.. మార్చి 14నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
March 9, 2023 / 11:02 PM IST
Poco X5 5G Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం (Poco) నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. మార్చి 14న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ మేరకు కంపెనీ ట్విట్టర్లో లాంచ్ తేదీని ధృవీకరించింది.