Home » Poco X5 Pro
Flipkart Mobile Bonanza Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ మొదలైంది. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Best phones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 2023 నవంబర్‌లో భారత్‌లో రూ. 25వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్ కొనసాగుతోంది. రూ.20వేల లోపు ధరలో పోకో X5 ప్రో, మోటో7 G54, రియల్‌మి 11x స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది.
Poco X5 Pro Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X5 Pro భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 5G ఫోన్ ధర రూ.19,999కి తగ్గింది. పోకో కొనుగోలుదారులు మొత్తం రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఎందుకు కొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఈ (ఏప్రిల్ 26) రాత్రికే ముగుస్తోంది. మీకు నచ్చిన ఫోన్ అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి.
Poco X5 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్సైట్లలో గుర్తించారు.
Poco X5 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో (Poco) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. Poco X5 Pro త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ట్విట్టర్ యూజర్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Poco X5 Pro Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco) త్వరలో భారత మార్కెట్లో Poco X5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. కంపెనీ ఈ నెలాఖరు నాటికి హ్యాండ్‌సెట్‌ను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది.