-
Home » Poco X5 Pro Launch
Poco X5 Pro Launch
Poco X5 Pro Launch : 108MP కెమెరాతో పోకో X5 ప్రో వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 6న లాంచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 31, 2023 / 04:53 PM IST
Poco X5 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) స్పిన్-ఆఫ్ బ్రాండ్ పోకో (Poco) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఫిబ్రవరి 6న భారత మార్కెట్లో Poco X5 Pro 5G ఫోన్ లాంచ్ కానుంది.
Poco X5 Pro Launch : 67వాట్ల ఛార్జింగ్ సపోర్టుతో పోకో X5 ప్రో స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 7, 2023 / 07:27 PM IST
Poco X5 Pro Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో (Poco) త్వరలో భారత మార్కెట్లో Poco X5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. కంపెనీ ఈ నెలాఖరు నాటికి హ్యాండ్‌సెట్‌ను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది.