Home » Poco X5 Pro Launch Date
Poco X5 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ పోకో (Poco) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. Poco X5 Pro త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ట్విట్టర్ యూజర్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.