-
Home » Poco X5 Pro Price Online
Poco X5 Pro Price Online
Poco X5 Pro Launch : పోకో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 6న లాంచ్ అయ్యే అవకాశం.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 25, 2023 / 08:15 PM IST
Poco X5 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ పోకో (Poco) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. Poco X5 Pro త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ట్విట్టర్ యూజర్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.