Home » Poco X5 Pro Sale on Flipkart
Poco X5 Pro Discount : ఫ్లిప్కార్ట్లో పోకో X5 Pro భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 5G ఫోన్ ధర రూ.19,999కి తగ్గింది. పోకో కొనుగోలుదారులు మొత్తం రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఎందుకు కొనాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X5 Pro Sale : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు పోకో (Poco) నుంచి ఇటీవలే భారత మార్కెట్లోకి Poco X5 Pro 5G ఫోన్ లాంచ్ అయింది.