Home » Poco X5 series of smartphones
Poco X5 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్సైట్లలో గుర్తించారు.