-
Home » Poco X5 Specifications
Poco X5 Specifications
Poco X5 Launch in India : కొత్త పోకో X5 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
March 8, 2023 / 03:43 PM IST
Poco X5 Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో (Poco) నుంచి కొత్త 5G ఫోన్ రాబోతోంది. భారత మార్కెట్లో Poco X5 5G ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేశారు.
Poco X5 Series : భారత మార్కెట్లో పోకో X5 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫీచర్లు ఏంటో తెలిసిందోచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
January 28, 2023 / 08:05 PM IST
Poco X5 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త X5 సిరీస్ వచ్చేస్తోంది. పోకో స్మార్ట్ఫోన్లలో Poco X5, Poco X5 ప్రోలతో త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. BIS, NBTC, EECతో సహా వెరిఫైడ్ వెబ్సైట్లలో గుర్తించారు.