Home » Poco X6 Pro Sale
Poco X6 Pro Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? పోకో ఎక్స్6 ప్రో మోడల్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రీ-లోడెడ్ హైపర్ఓఎస్ వంటి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 2వేల వరకు తగ్గింపుతో పొందవచ్చు.
Poco X6 Pro on Flipkart : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, భారత మార్కెట్లో మిడ్-రేంజ్ ఆప్షన్లతో పోకో X6 ప్రో మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.24,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
Poco X6 Series Launch : పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్లలో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.