-
Home » Poco X6 Series Launch
Poco X6 Series Launch
కొత్త పోకో X6 సిరీస్ ఫోన్ చూశారా..? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
January 11, 2024 / 08:22 PM IST
Poco X6 Series Launch : పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్లలో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.