pohotos

    నల్లచిరుత వైరల్ ఫోటో : కర్ణాటక అడవుల్లో ‘బగీరా’

    July 7, 2020 / 12:36 PM IST

    ‘బగీరా’అనగానే జంగిల్ బుక్ సినిమా ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ యానిమేషన్ సినిమా చాలా క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బగీరా’ అంటే నల్ల చిరుత. అటువంటి చిరుతలు యానిమేషన్ సినిమాలో మాత్రమే ఉంటుందని అనుకున్నాం.కానీ ఇప్పుడు కర్ణ�

10TV Telugu News