Home » poitical successor
సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిని ఇప్పటి వరకూ నియమించలేదు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2014 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ మొదటిసారి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుప