Home » Pokiri Movie re release
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ అప్పట్లోనే కల్ట్ క్లాసిక్ మూవీగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తాజాగా పోకిరి చిత్రాన్ని రీమాస్టర్ చేసి రీ-రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది �
తాజాగా ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. పోకిరి సినిమాని రీమాస్టర్ చేసి 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా............