Home » Pokiri Re-Release
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘పోకిరి’ అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల పోకిరి 4K మాస్టర్ వర్షన్‌ను రీ-రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా