Home » Polaki Vijay
చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించి దూసుకుపోతుంది థియేటర్స్ లో. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ఈ ఇద్దరు కలిసి డ్యాన్సులు కూడా వేసి అలరించారు. తాజాగా డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి చ�