Home » Polar Vortex
పోలార్ వోర్టెక్స్ ట్రిక్స్ ను ట్రై చేశాడు. అనుకున్నట్టుగానే నీటిని బాగా మరిగించాడు. ఓ గిన్నెలో మరిగే నీళ్లను బయటకు తీసుకొచ్చి ఇంటి ముందు గాల్లోకి విసిరాడు. అంతే..
6, 7 డిగ్రీలు అంటేనే అమ్మో, అయ్యో, బాబోయ్ చలి అంటున్నాం.. అదే మైనస్ 50 డిగ్రీలు అంటే ఎలా ఉంటుంది. మంచు తప్పితే ఏమీ ఉండదు. రక్తం కూడా గడ్డకట్టుకుపోయే పరిస్థితి. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్నారు అమెరికా పోలార్ వోర్టెక్స్ జనం. నీళ్లు అనేవి లేవు. అంతా మంచుగ