Home » Polavaram residents
కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. కొత్త డయాఫ్రం వాల్ మట్టి సాంద్రత పెంపు.. ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్ కు సమాంతరంగా
గోదావరిలో వరద ఉదృతి పెరుగుతుండటంతో ముంపు బాధిత నిర్వాసితులు ప్రత్యామ్నాయం వైపు కదులుతున్నారు. గ్రామాలకు సమీపంలోనే ఎత్తైన కొండలపై తాత్కాలిక పాకలు నిర్మించుకుని అవాసాలను ఏర్పరుచుకుంటున్నారు...