Home » Polianthes tuberosa or Rajnigandha
వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. ఇక వారం రోజులే మిగిలింది. ప్రేమికులంతా వాలంటైన్స్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల రోజున తమ ప్రియనేస్తానికి ఎలా ప్రపోజ్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు.