Home » Police Bust
అమాయక మహిళలను ట్రాప్ చేసి సరోగసికి చేస్తున్న ముఠా డొంక కదులుతోంది. నల్గొండ, ఖమ్మం జిల్లాలో సరోగసి కలకలం రేపుతోంది. డబ్బులు అధికంగా వస్తాయనే ఆశతో భార్యకు సరోగసి చేయించిన ఘటన వెలుగులోకి రావడంతో ముఠా గుట్టు రట్టవుతోంది. కేసులో సూర్యాపేటకు చెం�