-
Home » Police Busted Drugs Gang
Police Busted Drugs Gang
Hyderabad Drugs : హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు
February 5, 2023 / 10:51 PM IST
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.