Home » Police Cases On Heroine Sreeleela's Mother
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్ళిసందడి' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ "శ్రీలీల". మొదటి సినిమాతోనే తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, వరుస సినిమాలతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయింది. త