police complaint against trisha

    Trisha : త్రిష, మణిరత్నంపై పోలీసులకు ఫిర్యాదు

    September 5, 2021 / 05:14 PM IST

    నటి త్రిష, దర్శకుడు మణిరత్నంను అరెస్ట్ చేయాలనీ హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షూటింగ్ సమయంలో త్రిష హిందూ దేవాలయంలో చెప్పులు వేసుకొని తిరగరాని ఫిర్యాదు చేశారు.

10TV Telugu News