Home » Police constable Exams
తెలంగాణ రాష్ట్రంలో యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.