police deportment

    Andhra Pradesh : 40 మంది డీఎస్పీలకు పదోన్నతి

    September 1, 2021 / 06:43 AM IST

    2012 బ్యాచ్ కి చెందిన 40 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

10TV Telugu News