Home » Police fired
ఝార్ఖండ్ లోని ధన్బాగ్లో పట్టపగలు పోలీసులు ఓ దొంగను కాల్చి చంపారు. ధన్బాగ్లోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసులోకి ఆరుగురు దొంగలు దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దొంగలపై కాల్పులు జరిపారు. ఈ క�