Police Ground

    అల వైకుంఠ పురంలో : యూసుఫ్ గూడలో బన్నీ ఫ్యాన్స్ సందడి

    January 6, 2020 / 01:18 PM IST

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమం వినూత్నంగా జరుపుతోంది. అందులో భాగంగా 2020, జనవరి 06వ తేదీ సోమవారం సా�

10TV Telugu News