police in Chhattisgarh

    పోలీసుల ఎదుట లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు

    April 22, 2019 / 06:47 AM IST

    మాయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌ లో పలువురు మావోయిస్టు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ లోని బస్తర్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (ఏప్రిల్ 21)న 15మ మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోల

10TV Telugu News