-
Home » police Integrated
police Integrated
CM KCR : పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
August 4, 2022 / 07:24 AM IST
తెలంగాణ సర్కార్.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. గురువారం మధ్యాహ్నం 1.16 నిమిషాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సీసీసీని ప్రారంభించనున్నారు.