Home » Police issued notices
లిక్కర్ గోడౌన్ వ్యవహారంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో గుంటూరు అర్బన్ పోలీసులు మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి కేసులో ఏడుగురిని గుర్తించి, విచారించారు.