-
Home » Police Notice To Pawan Kalyan
Police Notice To Pawan Kalyan
Chandrababu Calls Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఫోన్.. కేసులు, అరెస్టులపై ఆగ్రహం
October 16, 2022 / 08:18 PM IST
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. విశాఖలో పరిణామాలపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలపై కేసులు, అరెస్ట్ లను చంద్రబాబు ఖండించారు. పవన్ ను నిర్బంధించడంపై ధ్వజమెత్తారు.