Home » police officer house
బ్యాంకాక్ లో మాత్రం ఓ దొంగ ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేయటానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చిన పని చూసుకోకుండా అత్యుత్సాహాని పోయి ఇరుక్కుపోయాడు. ఇంకేముందీ...సదరు పోలీసాయనకు దొరికిపోయి ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. ఆ తరువాత ఊచలు లెక్కపెడుతూ కూర్చు