-
Home » Police Police
Police Police
ప్రభాస్‌తో సలార్‌కి ముందే పృథ్విరాజ్ సుకుమారన్ తెలుగులో వేరే హీరోతో మల్టీస్టారర్.. ఏ సినిమానో తెలుసా?
December 18, 2023 / 01:23 PM IST
మలయాళంలో స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కథ నచ్చి సలార్ సినిమాని చేస్తున్నారు. అయితే చాలామంది పృథ్వీరాజ్ కి ఇదే మొదటి తెలుగు సినిమా అనుకుంటున్నారు. కానీ గతంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఓ సినిమా చేశాడు.