Home » Police Reacts
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.